- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Basara IIIT లో మళ్లీ విద్యార్థుల ఆందోళన
X
దిశ, ముధోల్: Basara IIIT Students Agitation Over Declared Sudden Holidays| బాసర త్రిపుల్ ఐటీలో మళ్లీ ఆందోళన మొదలైంది. విద్యార్థులకు సెలవులు ప్రకటించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించమంటే సెలవు ఇచ్చారంటూ ఫైర్ అవుతున్నారు. ఇటీవల జరిగిన చర్చల్లో విద్యార్థుల డిమాండ్ల పరిష్కారానికి రేపటితో గడువు ముగియనుండగా, మరో 48 గంటలే ఉందంటూ విద్యార్థులు శుక్రవారం ట్వీట్ చేశారు. అయితే, విద్యార్థులు ఇలా ట్వీట్ చేసిన గంటకే సెలవుల ప్రకటన ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించమంటే సెలవులు ఇచ్చారని, సెలవులు ఇస్తే ఎవరికి వారు ఇంటి దారి పడుతారని, అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: జీహెచ్ఎంసీలో 1,939 భవనాలు కూల్చివేత
Advertisement
- Tags
- Basara IIIT
Next Story