- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దివంగత నటుడికి అరుదైన గౌరవం.. 'స్టూడెంట్ శాటిలైట్' ప్రాజెక్ట్‌కు పునీత్ పేరు
by Disha Desk |
X
దిశ, సినిమా: కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్‌కు అరుదైన గౌరవం దక్కింది. నేడు 'జాతీయ సైన్స్ దినోత్సవం' సందర్భంగా బెంగళూర్‌లోని అండర్ గ్రాడ్యుయేట్ కళాశాలలో 'స్టూడెంట్ శాటిలైట్' ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన ఐటీబీటీ మంత్రి అశ్వత్థ నారాయణ.. ఈ ప్రాజెక్ట్‌కు 'పుతిన్' పేరు పెట్టినట్లు తెలిపారు. విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తి పెంచేందుకు ఈ ప్రాజెక్ట్ చేపట్టామని, సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు వెల్లడించారు. ఇక ఈ ప్రాజెక్ట్‌లో 20 పాఠశాలల నుంచి 20 మంది విద్యార్థులు పాల్గొనగా.. వారంతా పుతిన్ పేరునే సూచించినట్లు పేర్కొన్నారు. కాగా తమ హీరోకు ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/prajavani/status/1498175953318875136?s=20&t=dfrj-QiIwjZRmHdP7VZ4Dw
Advertisement
Next Story