- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > Telugu News > Asaduddin Owaisi: ఆ సరిహద్దు విషయంపై పార్లమెంట్‌లో ఎందుకు చర్చించడం లేదు?: ఒవైసీ
Asaduddin Owaisi: ఆ సరిహద్దు విషయంపై పార్లమెంట్‌లో ఎందుకు చర్చించడం లేదు?: ఒవైసీ

X
దిశ, వెబ్‌డెస్క్: Asaduddin Owaisi Asks, Why there is no Debate on Ladakh Border Crisis In Parliament| ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని మోడీ పై ప్రశ్నల వర్షం కురిపించారు. లడఖ్ సరిహద్దు సంక్షోభంపై పార్లమెంట్‌లో ఎందుకు చర్చ జరపడం లేదని మండిపడ్డారు. అలాగే "లడఖ్‌పై నా ప్రశ్నలను పార్లమెంటులో ఎందుకు తిరస్కరిస్తున్నారు? [ప్రధానమంత్రి] మోడీ ప్రజలకి ఎందుకు భయపడుతున్నారు? అతను ఏమి దాచాడు?" అని "ఈ వైఫల్యానికి ప్రధానమంత్రి మోడీ బాధ్యత వహించబోతున్నారా?" అని అసదుద్దీన్ ఒవైసీ ఘాటు గా ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌లో డ్రగ్స్ కలకలం..
Next Story