- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG Jobs: గుడ్ న్యూస్..రెవెన్యూ శాఖలో 10,954 పోస్టులు మంజూరు
by Prasad Jukanti |

X
దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: గ్రామ పరిపాలనను మరింత పటిష్టం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖలో (Revenue Department) కొత్తగా 10,954 గ్రామ పాలనా అధికారుల పోస్టులు (GPO Posts) మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఈ పోస్టులు మంజూరు చేస్తే తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ వీఆర్వోలు (VRO), మాజీ వీఆర్ఏ ల (VRO) నుంచి ఆప్షన్లు తీసుకుని వీటి నియామకాలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన తదుపరి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖను ఆర్థిక శాఖ కోరింది.
Next Story