- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఐదేళ్లు నిండని పిల్లలకు ఈ ఆహారాలు పెడుతున్నారా.. జాగ్రత్త?
దిశ, వెబ్‌డెస్క్: మీ పిల్లలకు ఐదేళ్లు నిండలేదా.. అయితే ఈ ఫుడ్స్ కు దూరంగా ఉంచడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు ఎలాంటి ఆహారాలు పెట్టాలి? ఎలాంటి ఇవ్వొద్దో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని చెబుతున్నారు. పిల్లల అభివృద్ధి కోసం వైద్యుల్ని సంప్రదించడం బెటర్. మరీ ఐదేళ్లు నిండని పిల్లలు ఏఏ ఫుడ్స్ తినకూడదో ఇప్పుడు చూద్దాం..
ఐదేళ్లు నిండని పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో నట్స్(Nuts) లేదా సీడ్స్(seeds) తినిపించకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చిన్న పిల్లలకు గొంతు చాలా చిన్నగా ఉంటుంది. కాగా పిల్లలు నట్స్ లేదా సీడ్స్ తినడం కారణంగా అవి గొంతులో ఇరుక్కుపోయి.. కొత్త సమస్యను కొనితెచ్చుకున్నవారు అవుతారు. గింజలను నమలడం పిల్లలకు కష్టమౌతుంది. వీటితో పాటు ద్రాక్ష(Grapes), పాప్ కార్న్(popcorn), చూయింగమ్(chewing gum), క్యారెట్(carrots), ఆపిల్(apples) వంటివి కూడా తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.