- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరిచిందన్న కోపంతో.. పామునే చంపి తినేశాడు
by Manoj |
X
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా పాములను చూస్తేనే ఒణికిపోతుంటారు జనాలు. పాముల వీడియోలు చూసినా చాలా భయపడిపోతుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తనను కరిచిందనే కోపంతో ఏకంగా పామునే తినేశాడు. ఈ వింత ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఉత్తర ప్రదేశ్‌లోని బందా జిల్లాకు చెందిన మతాబాదల్ సింగ్ ను ఆదివారం సాయంత్రం పొలం నుండి తిరిగి ఇంటికి వస్తుండగా విషపూరిత పాము కాటు వేసింది. అయితే బాధితుడు వైద్య సహాయం కోసం ఆసుపత్రికి పరుగెత్తడానికి బదులు, దాని మీద కోపోద్రిక్తుడై, కరిచిన పామును చంపి కత్తితో ముక్కలు ముక్కలుగా చేసి పరపర నమిలి తినేశాడు. ఒంటి మీద గాయాలు, రక్తపు మరకలు ఉన్న అతడిని కుటుంబ సభ్యులు చూసి కంగారుతో ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి అతడిని జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉనట్టు వైద్యులు తెలిపారు.
Advertisement
Next Story