అరె ఏంట్రా.. ఆమె మొత్తం చూపిస్తుందేంటి? నటి బోల్డ్ వీడియో వైరల్

by Nagaya |   ( Updated:2023-08-11 09:24:08.0  )
అరె ఏంట్రా.. ఆమె మొత్తం చూపిస్తుందేంటి? నటి బోల్డ్ వీడియో వైరల్
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.ఇటీవల ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా బర్త్‌డే పార్టీకి హాజరైన అనన్య.. బ్లాక్ అవుట్‌ఫిట్స్ ధరించి పార్టీలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అంతేకాదు అక్కడికొచ్చిన సెలబ్రిటీలను ఉత్సాహంగా పలకరించిన ఆమె.. విజయ్ దేవరకొండతో మాట్లాడుతుండగా ఎవరో బ్యాక్ నుంచి తనను వీడియో తీయడాన్ని గమనించింది. వెంటనే వెనక్కి తిరిగిన అనన్య.. బాడీని మెలికలు తిప్పుతూ ఇప్పుడు చూసుకోండి! అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోతో పాటు ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తుండగా.. నెటిజన్లు 'అరె ఏంట్రా ఇది. ఇలా కూడా పార్టీలకు వస్తారా? ఇక ఆ మాత్రం జాలి ఎందుకు? మొత్తం విప్పేస్తే బెటర్ కదా!' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ బర్త్‌డే పార్టీకి 'లైగర్' టీమ్‌తో పాటు కత్రిన, రకుల్, జాన్వీ కపూర్, విక్కీ కౌశల్ తదితరులు హాజరయ్యారు.

Advertisement

Next Story