- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరానికి సారీ చెప్పిన అల్లు అర్జున్.. ఎందుకంటే?
దిశ, సినిమా: అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’ (Pushpa-2) కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా రిలీజైన ట్రైలర్ (Trailer) గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విడుదల చేసిన అతి కొద్ది సమయంలోనే అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతూ రికార్డులు సృష్టిస్తోంది. ఇక ట్రైలర్‌కు విశేష స్పందన లభించడంతో సోషల్ మీడియా (Social Media)లో ‘పుష్ప-2’పై ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ ప్రముఖులు (celebrities), ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ (fans).
ఈ క్రమంలోనే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ట్రైలర్ బాగుందని X వేదికగా ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన అల్లు అర్జున్.. ‘థాంక్యూ మై బ్రదర్.. అలాగే కంగ్రాట్స్.. నేను బిజీగా ఉండి మీ సినిమా ‘క’ చూడలేకపోయాను. తర్వాత కచ్చితంగా మూవీ చూసి నీకు కాల్ చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా.. అల్లు అర్జున్ సింప్లిసిటీ (simplicity)ని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. కాగా.. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ వెయిటెడ్ చిత్రం ‘పుష్ప-2’ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.