- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అలా చేయడం నా వల్ల కాదు.. తాప్సీ పన్ను
దిశ, సినిమా : ప్రయోగాత్మక చిత్రాలతో బాలీవుడ్‌లో పాగా వేసిన తాప్సీ పన్ను.. ప్రస్తుతం 'మిషన్ ఇంపాజిబుల్' చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హాజరైన ఇంటర్వ్యూలో కెరీర్, పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నేను నటిస్తున్న సినిమాల్లోనే ఫుల్ డ్రామా ఉంటుంది కనుక వ్యక్తిగత జీవితంలో అవసరం లేదు. అందుకే ఎలాంటి డ్రామా లేకుండా నా పెళ్లి ఒక్క రోజులోనే జరిగిపోవాలి. ఇక వివాహ వేడుకలో జుట్టు అలంకరించుకోను.
ఎందుకంటే ఆ ఫోటోలు చూసుకుంటే నాకు నేనే ఓ రకంగా కనిపిస్తా' అంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది. అంతేకాదు ఈ-తరం పెళ్లి కూతుళ్లు విపరీతంగా మేకప్ వేసుకుంటున్నారన్న నటి.. వారిని చూస్తే చాలా బాధగా ఉంటుందని, తాను మాత్రం అలాంటి పని చేయనని వెల్లడించింది. కాగా తాప్సీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ కోచ్ 'మథియాస్ బో'తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.