- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనసును నియంత్రించడం కష్టమవుతుందట.. యంగ్ బ్యూటీ పోస్ట్ వైరల్
X
దిశ, సినిమా: శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన 'పెళ్శి సందD' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది శ్రీలీల. తెలుగులో మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న కన్నడ భామ.. అందం, అభినయంతో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అంతేకాదు ఓ వైపు వరుస ఆఫర్లతో బిజీ షెడ్యూల్‌లో ఉంటున్న ఈ యంగ్ బ్యూటీ.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫొటోస్, సినిమా అప్డేట్స్ గురించి చెబుతూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా అమ్మడు ఓ స్పెషల్ నోట్ షేర్ చేసింది. మైకంలో ఉన్నట్లు పోజులిచ్చిన ఫొటోను పంచుకుంటూ.. 'మనసు చంచలమైనది. దాన్ని నియంత్రించడం చాలా కష్టం. కానీ నిరంతరం నేర్చుకోవడం ద్వారా మనసును నియంత్రించవచ్చు' అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ పోస్ట్‌పై స్పందిస్తున్న నెటిజన్లు.. 'కాబోయే టాలీవుడ్ క్వీన్' అని పొగిడేస్తున్నారు.
Advertisement
Next Story