- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పడుకుంటేనే పని ఇస్తానన్నాడు.. నేను బాధితురాలినే : ఇషా
దిశ, సినిమా : 'ఏక్ వివాహ్ ఐసా భీ' హిందీ సీరియల్ ఫేమ్ ఇషా కొప్పికర్ కాస్టింగ్ కౌచ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. జూలై 2014 లో బేబీ పుట్టిన తర్వాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఇషా.. ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఓ ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ.. 2000 సంవత్సరంలోనే కాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొన్నట్లు తెలిపింది. '1999- 2000 మధ్యలో ఒక ప్రముఖ నిర్మాత ప్రాజెక్ట్ కోసం డిస్కస్ చేయాలంటూ ఇంటికి పిలిచారు. అక్కడున్న కొన్ని పుస్తకాలు చూపిస్తూ నీ పేరు ఇలా చరిత్రలో నిలిచిపోయేలా చేస్తానంటూ ఏదోదో మాట్లాడాడు. ఆ క్షణం అతను ఏం చెబుతున్నాడో.. నన్ను ఎలా అర్థం చేసుకున్నాడో ఏమీ తోచలేదు. కానీ తాను పిలిచినప్పుడల్లా ఒంటరిగా రమ్మని చెప్పడంతో అతని ఇంటెన్షన్ అర్థమైంది' అని గుర్తుచేసుకుంది. ఆ తర్వాత పిలిచినప్పటికీ తాను స్పందించలేదన్న ఇషా.. కేవలం టాలెంట్, అందంతో అవకాశాలు రావని, వాళ్ల అవసరాలు తీర్చేవాళ్లే కావాలంటూ ఓ సినిమా నుంచి తనను తొలగించినట్లు చెప్పింది.
https://www.instagram.com/p/CY8DfanI-TX/?utm_source=ig_web_copy_link