- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్లామర్ సీక్రెట్ చెప్పేసిన నటి.. ఆ ఆయిల్ రాసుకుంటానంటూ
దిశ, సినిమా: అందాల తార అదితీరావ్ హైదరీ తన గ్లామర్ సీక్రెట్ ఎంటో చెప్పేసింది. ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న అదితీ ఇటీవల ఓ ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ తన కెరీర్, గ్లామర్ ఇతరత్ర ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ మేరకు పెద్దగా మేకప్ వేసుకున్నట్లు అనిపించని మీరు ఇంత అందంగా ఎలా కనిపిస్తారు? అని విలేఖరి ప్రశ్నించగా.. 'నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటమే నా అందానికి కారణం. షూటింగ్స్ లేని సమయంలో మేకప్ వేసుకోను. బయటకు వెళ్లినపుడు కాటుక, లిప్‌స్టిక్ మాత్రమే ఉపయోగిస్తాను. సెల్ఫీలకు, ఫోటోలకు ఫిల్టర్స్ వాడటం ఇష్టం ఉండదు. రాత్రి నిద్రపోయేప్పుడు షూటింగ్‌లో వేసుకున్న మేకప్ తీసేస్తా. ఎంత అలసిపోయినా సరే ఈ విషయాన్ని మాత్రం మర్చిపోను. నా చర్మం హెల్తీగా ఉండడానికి ఇంట్లో తయారు చేసిన ఆయిల్స్ మాత్రమే రాసుకుంటా' అంటూ వివరించిన అదితీరావ్ హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టమని తెలిపింది.