- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sundeep Kishan : బర్త్ డేకి తల్లికి కాస్టలీ కార్ గిఫ్ట్ ఇచ్చిన యంగ్ హీరో
దిశ, వెబ్ డెస్క్ : ఒకప్పుడు వరుస ఫ్లాప్స్ చూసిన హీరో సందీప్ కిషన్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఊరిపేరు భైరవకోన, రాయన్ మూవీస్ తో హిట్స్ కొట్టి త్వరలోనే మజాకా మూవీతో మన ముందుకు రాబోతున్నాడు. ఓ వైపు మూవీస్ లో బిజీగా ఉంటూనే ఇంకో వైపు బిజినెస్ చేస్తున్నాడు. తాజాగా, సందీప్ కిషన్ ఇంస్టాగ్రామ్ లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
ఈ హీరో తన తల్లితండ్రులు, కొత్త కార్ తో దిగిన ఫోటోలు షేర్ చేసి.. " మా అమ్మకు పుట్టిన రోజు గిఫ్ట్. ఇప్పటికి మా అమ్మ రేడియోలో జాబ్ చేయడానికి తనే డ్రైవ్ చేసుకుంటూ రోజూ వెళ్ళి వస్తుంది. మా అమ్మ ఇప్పటి వరకు ఏమి అడగలేదు ..ఒక కొడుకుగాకార్ కొనిమ్మని మాత్రమే అడిగింది. కొన్ని సార్లు చిన్న పనులు పెద్ద సంతోషాన్నిస్తాయి అంటూ పోస్ట్ లో రాసుకొచ్చాడు.
సందీప్ కిషన్ వాళ్ళ అమ్మకు రేంజ్ రోవర్ కారు కొని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ కార్ ధర రూ. 80 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. దీంతో, సందీప్ కిషన్ ను అభిమానులు, నెటిజన్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.