- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
15ఏళ్ల బాలుడితో ఆంటీ శృంగారం.. ఆమెకు ఎయిడ్స్ ఉందని తెలియడంతో!
దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో కొందరు మహిళలు క్షణిక సుఖం కోసం దారుణాలకు ఒడిగడుతున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. తాజాగా బీహార్‌లో దారుణం జరిగింది. ఎయిడ్స్ వ్యాధి సోకిన ఓ మహిళ తమ బంధువైన బాలుడితో అక్రమసంబంధం పెట్టుకుంది. వివరాల ప్రకారం.. బీహార్‌లోని ఊదుపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఎయిడ్స్ వ్యాధి సోకింది. భార్యతో శృంగారం చేయడంతో ఆమెకు కూడా ఈ ప్రాణాంతక వ్యాధి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత అనారోగ్యంతో ఆమె భర్త చనిపోయాడు.
ఒంటరిగా ఉంటున్న మహిళ కన్ను తమ బంధువైన ఓ 15ఏళ్ల బాలుడిపై పడింది. అతడికి అందాలు ఎరవేసి.. బాలుడిని లోబర్చుకుంది. ఎయిడ్స్ ఉన్న విషయం బాలుడికి చెప్పకుండా.. అతడితో చాలా కాలంగా కామవాంఛ తీర్చుకుంది. అయితే, వీరు ఎప్పటిలాగే శృంగారంలో మునిగితేలుతుండగా.. బాలుడి కుటుంబ సభ్యులు ఈ దారుణాన్ని చూశారు. ఈ విషయంపై ఆ మహిళతో గొడవకు దిగారు. తమ కొడుకు భవిష్యత్ నాశనం చేసిందని ఆరోపిస్తూ.. పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు.