- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుజరాత్‌లో రోడ్డు మధ్యలో భారీ గొయ్యి.. వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం వర్షాకాలం కావటంతో దేశమంతటా భారీ వానలు కురుస్తున్నాయి. నదులు, కుంటలు నిండు కుండలా ఉప్పొంగి పోతున్నాయి. అయితే నాణ్యత లేకుండా నిర్మాణం వల్ల రోడ్లు ఒక్కసారి కుంగిపోయిన ఘటనలు ఎన్నో చూశాం. అలాంటి ఘటనే అహ్మదాబాద్‌లో జరిగింది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలోని వస్త్రాల్ ప్రాంతంలోని సురభి పార్క్ సమీపంలో కొత్తగా నిర్మించిన రహదారి ఆదివారం ప్రాంతంలో కొన్ని గంటల వర్షం తర్వాత కుంగిపోయింది. రోడ్డు కూలిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మెట్రో రైలు మార్గంలోని పిల్లర్ నంబర్ 123 సమీపంలో రోడ్డు మధ్యలో పెద్ద గుంత పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ రహదారిని నెల రోజుల క్రితం నిర్మించినట్లు సమాచారం. అయితే ఆ సమయంలో అటువైపు వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
Watch: A road constructed, just a month back caves in, after a few hours of #rains in #Gujarat's #Ahmedabad. #GujaratRains #अहमदाबाद #अमराई वाडी
— Shiv Kumar Maurya (@ShivKum60592848) July 17, 2022
#HeavyRain #VideoViral pic.twitter.com/IBPzk29PVO