- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జమ్మూలో ఎన్ కౌంటర్, ముగ్గురు ఉగ్రవాదులు హతం
by Harish |
X
శ్రీనగర్: జమ్మూలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఈ విషయాన్ని కశ్మీర్ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. వీరంతా గతంలో ఖోన్మోహ్ గ్రామ సర్పంచ్ ను హతమార్చారని వెల్లడించారు. ఉగ్ర కదలిక అనుమానంతో భద్రతా దళాలు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లు చెప్పారు. అయితే ఇంకా ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కాగా చనిపోయిన వారిని లష్కర్ ఈ తోయిబా ఉగ్రసంస్థ చెందిన వారని అన్నారు. వీరిని అదిల్ తెలి, సాకిబ్ తంత్రయ్, ఉమర్ తెలిగా గుర్తించారు. నిర్ధారణ కోసం కుటుంబ సభ్యులను పిలిచినట్లు తెలిపారు.
Advertisement
Next Story