ఐపీఎల్‌ ఫస్ట్ వీక్.. 21 మంది స్టార్ ప్లేయర్స్ దూరం

by Mahesh |
ఐపీఎల్‌ ఫస్ట్ వీక్.. 21 మంది స్టార్ ప్లేయర్స్ దూరం
X

దిశ, వెబ్ డెస్క్: IPL 2022 ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సీజన్ మొదటి వారం మొత్తం చాలా మంది స్టార్ ఆటగాళ్లు దూరం కానున్నారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నప్పటికి ప్రధాన కారణం మాత్రం వివిధ టోర్నీలు ఈ నెల చివరి వరకు షెడ్యూల్ చేయబడ్డాయి. ముఖ్యంగా వెస్టిండీస్ vs ఇంగ్లండ్, పాకిస్తాన్ vs ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్ షెడ్యూల్ మ్యాచ్ లు ఉండడం వల్ల అనేక స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్ మొదటి వారం మొత్తం దూరంగా ఉండనున్నారు.

IPL మొదటి వారంలో దూరమయ్యే ఆటగాళ్లు..

డ్వైన్ ప్రీటోరియస్, జోఫ్రా ఆర్చర్, పాట్ కమిన్స్, ఆరోన్ ఫించ్, రస్సీ వాన్ డెర్ డస్సెన్, మార్కో జాన్సెన్, సీన్ అబాట్, ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, అన్రిచ్ నోర్జే (గాయం), ముస్తాఫిజుర్ రెహ్మాన్, లుంగీ మహ్రాన్‌డివెల్, జిసన్ బెర్లెన్‌డివెల్, జిసన్ బెర్న్‌వెండెక్స్, జోష్ హేజిల్‌వుడ్, జానీ బెయిర్‌స్టో, కగిసో రబడ, నాథన్ ఎల్లిస్, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, కైల్ మేయర్స్, మార్క్ వుడ్, క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్, అల్జారీ జోసెఫ్. లు ప్రదాన వీదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌కు మొదటి వారం దూరం కానున్నారు.

Advertisement

Next Story

Most Viewed