- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Uttar Pradesh: ఘోరం.. పిడుగుపాటుకు 14 మంది మృతి
X
దిశ, వెబ్‌డెస్క్: 14 People killed Due to thunderbolt in Uttar Pradesh| ప్రస్తుతం వర్షకాలం కావడంతో దేశమంతటా కొన్ని రోజులుగా భారీ వానలు కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాల కారణంగా నదులు నిండిపోయి వరదలు పెరిగాయి. ఈ వరదల కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆ భారీ వర్షాల కారణంగా ఉత్తర ప్రదేశ్‌లో ఘోరం జరిగింది. ఉత్తర ప్రదేశ్‌లో పిడుగు పడి వేర్వేరు ప్రాంతాల్లో 14 మంది మరణించగా, మరో 16 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అంతే కాకుండా పిడుగుపాటుకు గురైన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
ఇది కూడా చదవండి: ఈడీ ఎదుట హాజరైన సోనియా.. ఆ బృందంలో ఓ మహిళా అధికారి
Advertisement
- Tags
- Uttar Pradesh
Next Story