- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BSP థర్డ్ లిస్ట్ విడుదల.. ఆ నియోజకవర్గంలో అభ్యర్థి మార్పు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను బీఎస్పీ విడుదల చేసింది. శనివారం లక్డికాపూల్ లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో స్టేట్ చీఫ్ ఆర్ఎస్పీ 25 మందితో కూడిన మూడో విడత జాబితాను ప్రకటించారు. ఇదివరకే ప్రకటించిన రాజేంద్ర నగర్ అభ్యర్థిని మూడో జాబితాలో మార్చారు. రాజేంద్రనగర్ కు తొలుత ప్రొ.అన్వర్ ఖాన్ కు ప్రకటించగా ఈయనకు అంబర్ పేట్ టికెట్ కేటాయించారు. రాజేంద్ర నగర్ టికెట్ రాచమల్లు జయసింహను కేటాయించారు. ఇది వరకే 20 మందితో తొలి జాబితాను, 43 మందితో రెండో జాబితాను విడదల చేసింది. మూడో జాబితాను కలుపుకుంటే ఇప్పటి వరకు మొత్తం 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిచంగా మరో 31 స్థానాలను పెండింగ్ లో ఉంచింది.
మూడవ విడత జాబితాలో చోటు దక్కిన అభ్యర్థులు వీరే
మహేశ్వరం- కొత్త మనోహర్ రెడ్డి
చెన్నూర్ (ఎస్సీ)- డా. దాసారపు శ్రీనివాస్
అదిలాబాద్ - ఉయక ఇందిర
ఆర్మూర్- గండికోట రాజన్న
నిజామాబాద్ (రూరల్)- మటమాల శేఖర్
బాల్కొండ- పల్లికొండ నర్సయ్య
కరీంనగర్ - నల్లాల శ్రీనివాస్
హుస్నాబాద్- పెద్దోళ్ల శ్రీనివాస్ యాదవ్
నర్సాపూర్ - కుతాడి నర్సింహులు
సంగారెడ్డి - పల్పనూరి శేఖర్
మేడ్చల్ - మల్లేపోగు విజయరాజు
కుత్బుల్లాపూర్ - మహ్మద్ లమ్రా అహ్మద్
ఎల్బీ నగర్ - గువ్వ సాయి రామ కృష్ణ ముదిరాజ్
రాజేంద్రనగర్ - రాచమల్లు జయసింహ (రివైజ్డ్)
అంబర్ పేట్- ప్రో. అన్వర్ ఖాన్ (రివైజ్డ్)
కార్వాన్ - ఆలేపు అంజయ్య
గోషా మహల్ - మహ్మద్ ఖైరుద్దీన్ అహ్మద్
నారాయణ్ పేట్ - బొడిగెల శ్రీనివాస్
జడ్చర్ల - శివ వుల్కుందఖర్
అలంపూర్ (ఎస్సీ) - మాకుల చెన్న కేశవరావు
పరకాల - అముధాలపల్లి నరేష్ గౌడ్
భూపాలపల్లి - గజ్జి జితేందర్ యాదవ్
ఖమ్మం - అయితగాని శ్రీనివాస్ గౌడ్
సత్తుపల్లి (ఎస్సీ) - సీలం వెంకటేశ్వర రావు
నారాయణ్ ఖేడ్ - మహ్మద్ అలాఉద్దీన్ పటేల్