- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS MLA గాదరి కిషోర్‌కు హైకోర్టు షాక్
X
దిశ, వెబ్‌డెస్క్: తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఎన్నికపై హైకోర్టులో విచారణ జరిగింది. గాదరి కిషోర్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అద్దంకి దయాకర్ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేయాలని గాదరి కిషోర్ మరో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, అనూహ్యంగా హైకోర్టు గాదరి కిషోర్ పిటిషన్‌నే డిస్మిస్ చేయడం చర్చనీయాంశమైంది. అంతేకాదు సాక్ష్యుల లిస్ట్ ఫైనల్ చేయాలని అధికారులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.
Advertisement
Next Story