- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అబద్దాల నటరత్న కేటీఆర్
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ఓ టీవీ డిబేట్‌లో స్పందించారు. ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు చెప్పారని, అది తెలుసుకోకుండా ప్రతిపక్షాలు హడావిడి చేశాయని, అమ్మాయి మరణంతో దిగజారుడు రాకీయం కరెక్టా..? అని మంత్రి కేటీఆర్ డిబేట్‌లో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై ఇవాళ ట్విట్టర్ వేదికగా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి స్పందిచారు.
‘అబద్దాల నటరత్న కేటీఆర్ మాటలు చూడండి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఏం అబద్ధం చెప్పడానికైనా వెనకాడడం లేదు. ప్రవళికను అవమానపరచడం ద్వారా 35 లక్షల నిరుద్యోగులను అవమానపరుస్తున్నారు వీళ్ళు. ఎన్నికల్లో వీళ్ళను బొంద పెట్టడానికి యువత ముందుకు రావాలి. ప్రవళిక టీఎస్పీఎస్సీ డాక్యుమెంట్ చూడండి’ అంటూ నిరుద్యోగులకు పిలుపునిచ్చారు.
Advertisement
Next Story