- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గిరిజన యూనివర్సిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని పాలమూరు సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని ప్రకటించిన రెండ్రోజులకే గిరిజన వర్సిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ఈ బిల్లుపై నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపింది. ములుగు జిల్లాలో రూ. 900 కోట్లతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ వర్సిటీకి గిరిజనుల ఆరాధ్యదైవమైన సమ్మక్క, సారక్క పేర్లను పెట్టారు. కాగా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీజేపీకి హైప్ తెచ్చేలా ప్రధాని మోడీ కీలక హామీలు ఇచ్చారు. ట్రైబల్ వర్సిటీతో పాటు పసుపు బోర్డు కూడా ఏర్పాటు చేయబోతన్నట్లు ప్రకటించారు. మరి ఇవి ఎన్నికల్లో ఎంతమేరకు పనిచేస్తాయో చూడాలి.
Advertisement
Next Story