- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంకెన్ని అవకాశాలు ఇవ్వాలి కేటీఆర్ బాబూ.. కొంచెమైనా ఉండొద్దా?
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఓ సభలో యువతకు ఉద్యోగాల కల్పనపై మంత్రి కేటీఆర్ పలు హామీలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఇంకా ఎన్ని సార్లు అవకాశం ఇస్తారు కేటీఆర్ బాబు. కొంచెం.. ఉండాలి కదా! కేసీఆర్ గత తొమ్మిదిన్నర ఏళ్లలో ఒక్కసారైనా 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలా కల్పించాలి అని అధికారులతో సమావేశం పెట్టారా? ఇంకా ఎన్ని సంవత్సరాలు మోసం చేస్తారు బాస్’ అంటూ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారని, వాళ్లూ అంతేనని పేర్కొన్నారు. అబద్దాల దుర్మార్గపు పరిపాలనను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని, తెలంగాణ యువత మరో ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు.
అబద్దాల దుర్మార్గపు పరిపాలనను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమయింది.
— Murali Akunuri (@Murali_IASretd) November 17, 2023
ఇంకా ఎన్ని సార్లు అవకాశం ఇస్తారు @KTRBRS బాబు. కొంచెం .. ఉండాలి కదా!
KCR గారు గత 9 1/2 సం లలో ఒక్కసారి అయినా 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎట్లా కల్పించాలి అని అధికారులతో నిష్ణాతులతో సమావేశం పెట్టినారా?… pic.twitter.com/McrlzCdXu0