కాంగ్రెస్ స్ట్రాటజీ కింగ్‌ DK ఎంట్రీ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ్రాండ్ వెల్‌కమ్

by GSrikanth |
కాంగ్రెస్ స్ట్రాటజీ కింగ్‌ DK ఎంట్రీ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ్రాండ్ వెల్‌కమ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ కింగ్‌గా పేరు పొందిన డీకే శివకుమార్ హైదరాబాద్‌కు వచ్చారు. ఈ మేరకు శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ప్రోటోకాల్ కమిటీ చైర్మన్ హర్కర వేణుగోపాల్ అండ్ టీం డీకే శివకుమార్‌కు ఘన స్వాగతం పలికారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి తాండూరు, పరిగి, వికారాబాద్ నియోజక వర్గాలలో జరిగే కాంగ్రెస్ విజయభేరి యాత్ర, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.




Advertisement

Next Story