BIG షాక్.. రెండు చోట్లా ఈటల రాజేందర్ వెనుకంజ

by GSrikanth |
BIG షాక్.. రెండు చోట్లా ఈటల రాజేందర్ వెనుకంజ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వెనుకబడిపోయారు. ఈటల పోటీ చేసిన గజ్వేల్, హుజూరాబాద్ రెండుచోట్లా వెనుకంజలో ఉన్నారు. గజ్వేల్‌లో కేసీఆర్‌ లీడ్‌లో ఉండగా.. హుజురాబాద్‌లో కౌశిక్ రెడ్డి లీడ్‌లో కొనసాగుతున్నారు. మరోవైపు దుబ్బాకలో రఘునందన్ రావు కూడా వెనుకబడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజంలో కొనసాగుతున్నారు.

Advertisement

Next Story