- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'అధికార మదం నెత్తికెక్కిందా? తల పొగరా?'
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరంగల్ పర్యటనలో ముఖ్యమంత్రి వీఆర్ఏ పట్ల ప్రవర్తించిన తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా విపక్షాలు, మేధావుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా.. దీనిపై సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. ''VRAలు వినతిపత్రం ఇవ్వడానికి వస్తే.. ముఖం మీద పేపర్లు విసిరేస్తావా? అధికార మదం నెత్తికెక్కిందా? తల పొగరా? అసెంబ్లీ సాక్షిగా పేస్కేల్ అమలు చేస్తామని చెప్పింది నీవు కాదా? VRAలు ఉద్యమంలో పాల్గొనలేదా? తెలంగాణ ఆత్మగౌరవం నేడు కేసీఆర్ కాళ్ల కింద నలిగిపోతోంది.'' అంటూ కేసీఆర్‌పై షర్మిల ఘాటు విమర్శలు చేశారు.
VRAలు వినతిపత్రం ఇవ్వడానికి వస్తే.. ముఖం మీద పేపర్లు విసిరేస్తావా? అధికార మదం నెత్తికెక్కిందా? తల పొగరా? అసెంబ్లీ సాక్షిగా పేస్కేల్ అమలు చేస్తామని చెప్పింది నీవు కాదా? VRAలు ఉద్యమంలో పాల్గొనలేదా? తెలంగాణ ఆత్మగౌరవం నేడు కేసీఆర్ కాళ్ల కింద నలిగిపోతోంది.#PrajaPrasthanam #Medak pic.twitter.com/Vn51O3GSiA
— YS Sharmila (@realyssharmila) October 2, 2022