- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘కరప్షన్ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే కరప్షన్’
దిశ, డైనమిక్ బ్యూరో: నక్కకు, నాగలోకానికి ఎంత తేడా ఉందో వైఎస్ఆర్ పాలనకు, కేసీఆర్ పాలనకు అంత తేడా ఉందని వైఎస్ఆర్టీపీ షర్మిల విమర్శలు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపారు. చిన్న దొర కేటీఆర్.. ‘వైఎస్ఆర్ ఇమేజ్ ప్రో పూర్, ప్రో ఫార్మర్, ప్రో అగ్రికల్చర్ అయితే.. కేసీఆర్ కున్న ఇమేజ్ యాంటి పూర్, కేసీఆర్ ఒక యాంటీ ఫార్మర్, కేసీఆర్ పాలన యాంటి యూత్, కేసీఆర్ ప్రభుత్వం యాంటీ ఉమెన్, కేసీఆర్ అంటే యాంటీ మైనారిటీస్, కరప్షన్ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే కరప్షన్’ అని పేర్కొన్నారు.
తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రం సమతుల్య అభివృద్ధి అని కేటీఆర్ చెప్తున్నారని, ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్కు ఒక ఛాలెంజ్ చేశారు. ‘మీ తండ్రి కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల స్కాం, మీ చెల్లి కవిత లిక్కర్ స్కాం, మీరు రియలెస్టేట్ స్కాం చేయలేదని, మీరు సుద్దపూసలని నిరూపించుకునే దమ్ముందా?’ అంటూ కేటీఆర్కు సవాల్ చేశారు.
చిన్నదొర కేటీఆర్ గారు..
— YS Sharmila (@realyssharmila) June 30, 2023
వైయస్ఆర్ ఇమేజ్ ప్రో పూర్, ప్రో ఫార్మర్, ప్రో అగ్రికల్చర్ అయితే..
కేసీఆర్ కున్న ఇమేజ్ యాంటి పూర్,
కేసీఆర్ ఒక యాంటి ఫార్మర్,
కేసీఆర్ పాలన యాంటి యూత్,
కేసీఆర్ ప్రభుత్వం యాంటి ఉమెన్,
కేసీఆర్ అంటే యాంటి మైనారిటీస్
కరప్షన్ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే…