జాగిరిపల్లెలో విషాదం.. ఉరేసుకొని యువరైతు ఆత్మహత్య

by Web Desk News |
జాగిరిపల్లెలో విషాదం.. ఉరేసుకొని యువరైతు ఆత్మహత్య
X

దిశ, సైదాపూర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని జాగిరిపల్లె గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువరైతు వినయ్ కుమార్(35) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం గ్రామ శివారులోని తన వ్యవసాయ బావి వద్ద నున్న వేపచెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

young farmer commits suicide by stabbing

Advertisement

Next Story