బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్.. విచారణకు మహిళా కమిషన్ ఆదేశాలు

by Mahesh |
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్.. విచారణకు మహిళా కమిషన్ ఆదేశాలు
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్యపై విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర మహిళా కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. జానకీపురం సర్పంచ్ నవ్య ఇటీవల తనను ఎమ్మెల్యే లైంగికంగా వేధిస్తున్నాడని మీడియా ఎదుట ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాను లొంగలేదని గ్రామ అభివృద్ధికి అడ్డం పడుతున్నారని ఆమె చెప్పారు. దీనిని సుమోటోగా తీసుకున్న కమిషన్ విచారణకు ఆదేశాలు ఇచ్చింది.

Advertisement

Next Story