- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Wayanad : ‘వయనాడ్’ను జాతీయ విపత్తుగా ప్రకటించాలి : సీపీఐ నారాయణ డిమాండ్
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: వయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. సీపీఐ వయనాడ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆదివారం వయనాడ్ ముప్పు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముప్పు ప్రాంతంలో దాదాపు 416 మంది ప్రాణ నష్టం అందులో 47 మంది సీపీఐ నాయకులను కోల్పోవడం జరిగిందన్నారు.
ఈ వయనాడ్ సందర్శన అనంతరం నాకు చాలా బాధాకరంగా ఉంది అని తెలిపారు. నిన్న ప్రధాని వయనాడ్ జిల్లాను సందర్శించారని గుర్తుచేశారు. ముప్పు ప్రాంతాల్లో సందర్శించడం తాము స్వాగతిస్తున్నాం అన్నారు. ప్రధాని కేవలం సందర్శనకే పరిమితమా లేక వారికి ఏమైనా చేసేది ఉందా? అని ప్రశ్నించారు.
Advertisement
Next Story