- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంప్రదాయ వైద్య విధానాలపై విద్యార్థులకు అవగాహన..
by Kalyani |
X
దిశ, రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని కేజీబీవీలో శనివారం తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ, ఆయుష్ శాఖల ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ పీ శ్రీదేవి సాంప్రదాయ వైద్య విధానాలపై ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులందరికీ ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు, సూచనలు, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి సాంప్రదాయమైనవన్నారు. రాగి లడ్డూలు, పదో తరగతి విద్యార్థులకు ఆయుష్ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కవిత, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement
Next Story