- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ ఎఫెక్ట్.. భగీరథ పైపుల్లో లీకేజీలు లేకుండా చర్యలు..
by Sumithra |
X
దిశ, కన్నాయిగూడెం : మండలంలోని బుట్టాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తూరుకు వెళ్లే రహదారి పక్కనే ఉన్న మిషన్ భగీరథ పైపు పగిలి నీరు వృధాగా పోతుంది. పట్టించుకోని అధికారులు "అనే శీర్షికను ఆదివారం దిశ దిన పత్రిక లో వెలువడటంతో స్పందించిన మిషన్ భగీరథ అధికారులు డీఈ వెంకట సతీష్, ఏఈ నరసింహచారి సంబంధిత గ్రామ పంచాయతీ సిబ్బంది వెంటనే స్పందించి పగిలిన పైప్ లైన్ ను పరిశీలించారు. అనంతరం జేసీబి సాయంతో మట్టిని తీసి మరమ్మత్తులు చేయించారు. అనంతరం డీఈ వెంకట సతీష్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలకు ఎక్కడ పైప్ లైన్ లీకేజీ లేకుండా చూసుకుంటామని గ్రామలకు నాణ్యమైన మంచినీళ్లు అందిస్తామని తెలిపారు. పైప్ లైను మరమ్మత్తుల అనంతరం కొత్తూరు గ్రామ ప్రజలకు నీటి సరఫరా చేశారు. దీంతో మిషన్ భగీరథ అధికారులకు దిశ పత్రికకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Next Story