- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమగ్ర కుటుంబ సర్వేలో సర్వర్ సతాయింపు
దిశ,బయ్యారం : తెలంగాణ ప్రభుత్వం కుటుంబ ,కుల ,ఆర్థిక ,సామాజిక కుల గణన అధికారులు మండల కేంద్రంలో ఈ నెల 9 న ప్రారంభించారు.సర్వే సందర్భంగా బయ్యారం మండలంలోని 15414 కుటుంబాలకు ఇంటింటి డోర్ స్టిక్కర్ లు వేశారు.106 మంది ఎన్యుమరేటర్లకు ,10 మంది సూపర్వైజర్ లతో సర్వే కొనసాగిస్తున్నట్లు మండల ఎమ్ పీడీఓ విజయలక్ష్మి తెలిపారు. మండలంలో సర్వే నిర్వహించిన డేటా ఎంపీడీఓ కార్యాలయంలో లాక్ రూమ్ లో భద్రపరిచారు.
శుక్రవారం మండలంలో సర్వే నిర్వహించిన డేటాను నామాల పాడు ఏకలవ్య ,కొత్తపేట ,బయ్యారం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాట్లు ఆన్ లైన్ లో సిబ్బంది కంప్యూటర్ లో రికార్డులను ఆన్లైన్ లో పొందుపరుస్తూ ఉన్నట్లు తెలిపారు. ఆన్ లైన్ సర్వర్ సతాయింపు జరుగుతున్నట్లు కంప్యూటర్ సిబ్బంది తెలిపారు. మండలం లో ఇంటింటి సర్వే లో భాగంగా కొంత మంది డోర్ లాక్ వేశారు. ఇప్పటి వరకు మండలంలోని సర్వే 94 శాతం పూర్తి చేసినట్లు సమాచారం. డోర్ లాక్ ఉన్న వారు సత్వరమే సర్వే సిబ్బంది కి సహకరించి ప్రభుత్వ సర్వేకు సహకరించాలని కోరారు.