- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మినీ మేడారం జాతర తేదీలు ఖరారు..
X
దిశ, ములుగు ప్రతినిధి: ఫిబ్రవరి 2025 లో జరగబోయే మేడారం సమ్మక్క - సారలమ్మ మినీ జాతరకు సంబంధించిన తేదీలను సమ్మక్క - సారలమ్మల పూజారుల సంఘం శనివారం ఖరారు చేశారు. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతరగా పేరు పొందిన మేడారం సమ్మక్క - సారలమ్మ మహా జాతర ముగిసిన తర్వాత సంవత్సరంలో వచ్చే మినీ జాతరకు సంబంధించిన తేదీలను ప్రకటించేందుకు మేడారంలోని సమ్మక్క - సారలమ్మల దేవాలయం ప్రాంగణంలో శనివారం సమ్మక్క - సారలమ్మ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు అధ్యక్షతన పూజారులు సమావేశమయ్యారు. మినీ జాతర 2025 సంబంధించిన తేదీలను ఫిబ్రవరి 12 బుధవారం నుంచి 15 శుక్రవారం వరకు జాతర జరగనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.
Advertisement
Next Story