- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమంగా నిల్వ చేసిన పేలుడు పదార్థాలు స్వాధీనం
by Kalyani |
X
దిశ, హనుమకొండ : వరంగల్ మహా నగరంలో అక్రమంగా నిల్వ చేసిన పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపిన వివరాల మేరకు వరంగల్ ఉర్సుగుట్ట వద్ద గల భీరన్న కుంట లో శివరాత్రి అనిత ఇంట్లో అనుమతి లేకుండా అక్రమంగా పేలుడు పదార్థాలు నిల్వ చేసినట్లు సమాచారం అందింది. మిల్స్ కాలనీ పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు సయుక్తంగా దాడి చేసి జెలేటిక్ స్టిక్స్ 74, డిటోనేటర్స్ 100, ఫ్యూజ్ లు 53 స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను, శివరాత్రి అనిత ను తగు చర్య నిమిత్తం మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించడం జరిగింది. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సార్ల రాజు, ఆర్.ఎస్.ఐ భాను ప్రకాశ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Next Story