- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కన్వీనర్ కోటాలో బీడీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
by Disha News Web Desk |
X
దిశ ప్రతినిధి, వరంగల్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు దంత వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద బీడీఎస్ లో ప్రవేశాలకు కాళోజీ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్ విడుదల జారీ చేసింది. ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 8వ తేదీ సాయంత్రం 4 గంటల వరకూ అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. అభ్యర్థులు ఒకే సారి అన్ని కళాశాలలకు ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపింది. మిగిలిన విడత కౌన్సిలింగ్ లకూ ఈ ఆప్షన్ల ఆధారంగానే సీట్ల కేటాయింపులు జరుగుతాయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం https:/tsbdsadm.tsche.in, www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్ ను చూడొచ్చని సూచించింది.
Advertisement
Next Story