- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేసింది ఒక్కటి.. ఇచ్చేది మరొక్కటి..
by Sumithra |
X
దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ లో అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ గురువారం రైతులు మార్కెట్ ఎదుట ప్రధాన రహదారి పై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో అధికారుల అండదండలతో ఈనామ్ పేరుతో రైతులను వ్యాపారులు మోసం చేస్తున్నారని ఆరోపించారు.
రైతులు తీసుకొచ్చిన ధ్యానంను వ్యాపారస్తులు ఈనామ్ విధానంలో ఆన్లైన్ లో ఒక రేటు వేసి ఖరీదు అనంతరం, ఆన్ లైన్ లో వేసిన రేటు కంటే తక్కువగా ధర పెడుతున్నారని ఆరోపించారు. వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రైతులను మోసంచేస్తున్న వ్యాపారస్తుల లైసెన్స్ లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల రాస్తారోకో వల్ల వాహనాలు రాకపోకలు భారీగా నిలిచిపోయాయి.
Advertisement
Next Story