- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అగ్నిప్రమాదాలు అరికట్టడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా..
by Sumithra |
X
దిశ, హనుమకొండ టౌన్ : హనుమకొండ అగ్నిమాపక కేంద్రంలో బుధవారం ఆరవరోజు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. ఆరవ డివిజన్ అగ్నిమాపక సిబ్బంది ఏషియన్ మాల్ లో పనిచేసే ఉద్యోగులకు, సిబ్బంది, సెక్యూరిటీకి అగ్నిప్రమాదాలు ఎలా జరుగుతాయి, వాటిని అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రతల గురించి క్లుప్తంగా వివరించారు. అనంతరం అగ్నిమాపక పరికరాలను అగ్నిప్రమాదం సమయంలో ఉపయోగించే పద్దతులను ప్రత్యక్షంగా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి ఎం.భగవాన్ రెడ్డి, హనుమకొండ కేంద్ర అగ్నిమాపక అధికారి ఏ. నాగరాజు , ప్రధాన అగ్నిమాపకులు సుధాకర్ రెడ్డి, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story