దిశ ఎఫెక్ట్..అనుమతి లేని వెంచర్లపై చర్యలు..

by Kalyani |   ( Updated:2023-04-15 10:06:47.0  )
దిశ ఎఫెక్ట్..అనుమతి లేని వెంచర్లపై చర్యలు..
X

దిశ, ములుగు ప్రతినిధి: గురువారం ‘దిశ’ పత్రికలో వెలువడిన ‘డీటీసీపీతో గాలం’ అనే కథనానికి స్పందించిన పంచాయతీరాజ్ అధికారులు అనుమతి లేని వెంచర్ పై చర్యలకు పూనుకున్నారు. జంగాలపల్లి పంచాయతీ కార్యదర్శి సంబంధిత వెంచర్ ను సందర్శించి వెంచర్ ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ, అలంకరణ కోసం పాతిన రంగుల జెండాలను తొలగించారు. డీటీసీపీ పర్మిషన్ వచ్చిన తర్వాత నుంచి ప్లాట్లు విక్రయించాలని వెంచర్ యాజమానికి సూచించారు.

Advertisement

Next Story