- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ ఎఫెక్ట్ : లీకేజీ గుంతలు పూడ్చిన అధికారులు
by Kalyani |
X
దిశ, మంగపేట : మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై వాటర్ మెయిన్ లైన్ పైపుల లీకేజీల కోసం తీసిన గుంతలు రిపేర్లు చేయకుండా, పూడ్చకపోవడంతో సోమవారం దిశలో ‘లీకేజీ గుంతలు పూడ్చేదెప్పుడు ’ అనే శీర్షికన వచ్చిన వార్తకు స్పందించిన పంచాయతీ అధికారులు మంగళవారం పైపుల లీకేజీలకు రిపేర్లు చేసి గుంతలు పూడ్చారు. రెండు నెలలుగా నల్లాల్లో మురికినీరు ప్రవహించి రోగాల బారిన పడుతూ ఇబ్బందులు పడ్డ టీచర్స్ కాలనీ వాసులు దిశలో వచ్చిన వార్తతో అధికారులు పైపుల లీకేజీలకు రిపేర్లు చేసి గుంతలు పూడ్చడంతో దిశకు కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు.
Advertisement
Next Story