- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రజలకు, ప్రభుత్వానికి వారధి ‘దిశ’ : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
దిశ, నర్సంపేట: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా దిశ పేపర్ మారిందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, మూస ధోరణికి చెక్ పెడుతూ ప్రజలకు సమాచారం అందించడంతో దిశ మొదటి వరుసలో ఉందని ఎమ్మెల్యే కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సరం క్యాలెండర్ 2025 దొంతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మండల పార్టీ అధ్యక్షులు బానోత్ లక్ష్మణ్ నాయక్, వార్డు కౌన్సిలర్ వేముల సాంబయ్య, నియోజకవర్గ యూత్ నాయకులు డ్యాగ్యం శివాజీ, బండారి ప్రకాష్, దుగ్గొండి మండల యూత్ అధ్యక్షుడు రవి వర్మ , దిశ నర్సంపేట ఆర్.సీ ఇంచార్జ్ నాంపల్లి మురళీధర్, దుగ్గొండి రిపోర్టర్ ప్రతాప్ పర్లపల్లి, నల్లబెల్లి రిపోర్టర్ సట్ల రమేష్ లు ఉన్నారు.