- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం..
by Sumithra |
X
దిశ, నల్లగొండ క్రైం /తిప్పర్తి : నల్గొండ జిల్లాలో తిప్పర్తి మండల కేంద్రంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మిర్యాల గూడెం మండలం దిలావర్ పూర్ గ్రామానికి చెందిన గందం శ్రీనివాస్ (33) నల్గొండ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తుండగా, అదే వైపు నుంచి కారు మిర్యాలగూడ వైపు వెళతూ వెనుక నుంచి బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న శ్రీనివాస్, కారులో ఉన్న మరో మహిళ స్పాట్ లోనే చనిపోయారు. మరో ఇద్దరికి సీరియస్ గా ఉండటంతో, నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Advertisement
Next Story