- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాష్ట్ర అఖిల భారత యాదవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ..
by Sumithra |
X
దిశ, మందమర్రి : మందమర్రి కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు జిల్లా అఖిల భారత యాదవ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బండి సదానందం శుక్రవారం హైదరబాద్ లోని శుభం కన్వెన్షన్ హాల్లో జరిగిన అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర యాదవ సంఘం క్యాలెండర్ ని ఆవిష్కరణ చేశారు. మంచిర్యాల జిల్లాలో యాదవులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రెటరీ మల్లెత్తుల నరేష్ యాదవ్, కోట రాజన్న యాదవ్, మాచర్ల గోపి యాదవ్, నాగన వేణి కృష్ణ యాదవ్ పాల్గొన్నారు.
Advertisement
Next Story