- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంకా కూడా ఇయ్యవా కేసీఆర్.. ఆ డబ్బులు: కీర్తి రెడ్డి
దిశ, కాటారం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వారానే రైతు సంక్షేమం జరుగుతోందని, బీఆర్ఎస్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి ఆరోపించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఏర్పాటు చేసిన రైతు ధర్నాలో రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డితో, జిల్లా అధ్యక్షులు కన్నం యుగదిశ్వర్ తో కలసి బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ పాల్గొన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ప్రధాన మంత్రి పసల్ భీమా పథకాన్ని తెలంగాణ రాష్టంలో కేసీఆర్ ఎందుకు అమలు చేయడంలేదని, ధరణి పోర్టల్ ను ప్రక్షాన చేయకుండా రైతులను మానసిక క్షోభకు గురిచేస్తుందని, వడ్ల కొనుగోలో కేంద్రం ఇస్తున్న హమాలీ పైసలు రైతులకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుంది, కేసీఆర్ ప్రభుత్వం లక్ష రూపాయల రైతు రుణ మాఫీ వెంటనే అమలు చేయాలి, వడ్ల కొనుగోలు కేంద్రాలను తగిన సంఖ్యలో ఏర్పాటు చేయాలి, తేమ, తరుగు పేరిట రైతులను మోసం చేస్తే ఉరుకునే ప్రసక్తే లేదు, వడ్లు కొని చాలా రోజులు అవుతున్నా ఇంకా రైతులకు డబ్బులు చెలించడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల అధ్యక్షులు, జిల్లా నాయకులు, కిసాన్ మోర్చా, మహిళ మోర్చా, యువ మోర్చా నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.