- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Viral News : వరంగల్లో అమ్మాయి కోసం తల పగలకొట్టుకున్న ఓ యువకుడు! వీడియో వైరల్
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: అమ్మాయి కోసం ఓ యువకుడు తల పగలకొట్టుకున్న సంఘటన వరంగల్ జిల్లాలో కలకలం రేపింది. వరంగల్ ఎంజీఎం చౌరస్తాలో ఓ యువకుడు, ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని గోడకు కొట్టుకొని తల పగల కొట్టుకున్నాడు. తీవ్రంగా గాయపరుచుకున్నాడు. ఎవరు చెప్పినా వినకపోవడంతో, అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు.
అనంతరం చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కు అతన్ని తరలించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది.
Advertisement
Next Story