- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఓటు వేయడం ప్రతి ఒక్కరి భాద్యత.. ఈటల రాజేందర్
X
దిశ, మేడ్చల్ టౌన్ : ఓటు వేయడం ప్రతీ ఒక్కరూ భాద్యతగా భావించాలని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. పూడూర్ గ్రామంలో సోమవారం ఓటు హక్కును కుటుంబ సమేతంగా వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించడం పవిత్ర కార్యక్రమం అన్నారు. ధర్మ రక్షణ, అభివృద్ధి కోసం మరోసారి బీజేపీని గెలిపించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో మద్యం, నోట్లతో ప్రలోబాలకు గురి చేయడం, నేతలకు వెల కట్టడం బాధాకరం అన్నారు. త్వరలో ఓటర్లు స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితులు వస్తాయని ఆయన ఆకాంక్షించారు.
Advertisement
Next Story