- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
T-Congress Meeting: తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశం వాయిదా
by Rani Yarlagadda |
X
దిశ, వెబ్ డెస్క్: నేడు గాంధీ భవన్ (Gandhi Bhavan)లో జరగాల్సిన కాంగ్రెస్ కీలక సమావేశం వాయిదా పడింది. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా.. వాటిపై చర్చించేందుకే ఈ సమావేశం నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం భావించింది. కానీ.. జిల్లా ముఖ్యనేతలంతా బిజీగా ఉండటంతో ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు టీపీసీసీ (TPCC) తెలిపింది. త్వరలోనే సమావేశం కొత్త తేదీని ప్రకటిస్తామని పేర్కొంది.
మరోవైపు డిసెంబర్ 9వ తేదీ నుంచి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. డిసెంబర్ 7తో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది. ఈ క్రమంలో 9లోగానే కేబినెట్ విస్తరణ జరగాలని అధిష్టానం భావిస్తోంది. 6 స్థానాల్లో మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉండగా.. 10 మంది నేతలు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయో చూడాలి.
Advertisement
Next Story