- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
TS Inter: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పరీక్ష ఫీజు చెల్లింపు తేదీల ప్రకటన
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు (Intermediate Board) కీలక ప్రకటన చేసింది.2024-25 విద్యా సంవత్సరానికి గాను పరీక్ష ఫీజు చెల్లింపులకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబర్ 6 నుంచి 26 వరకు పరీక్ష ఫీజులను చెల్లించవచ్చని బోర్డు అధికారులు వెల్లడించారు. ఆలస్య రుసుముతో ఫీజులు చెల్లించే అవకాశాన్ని కూడా కల్పించారు. డిసెంబర్ 4 వరకు రూ.100 జరిమానాతో ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా రూ.500 జరిమానాతో డిసెంబర్ 12 వరకు చెల్లించవచ్చు. రూ.వెయ్యి జరిమానాతో డిసెంబర్ 18 వరకు, రూ.2 వేల జరిమానాతో డిసెంబర్ 27 వరకు గడువు ఫీజును చెల్లించే అవకాశం కల్పించారు. ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులకు రూ.520, ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ విద్యార్థులకు రూ.750గా ఫీజును నిర్ణయించారు.
Advertisement
Next Story