- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ముగిసిన TRS LP సమావేశం.. 'ముందస్తు'పై తేల్చేసిన KCR
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేసినట్లు సమాచారం. ఈ సమావేశంలో టీఆర్ఎస్ శాసనససభపక్షం, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సమావేశానికి ఫాంహౌజ్ ట్రాప్డ్ ఎమ్మెల్యేలు కేసీఆర్ వెంటే వచ్చారు. కాగా, ఈ సమావేశంలో మునుగోడులో పనిచేసిన నేతలను అభినందిస్తూ తీర్మానం చేశారు. ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం విస్తృతమైన నేపథ్యంలో సొంత పార్టీ వివరాలు బయటకు లీక్ కాకుండా సమావేశాల హాల్‌లోకి మొబైల్ ఫోన్లను నిరాకరించారు.
Read more:
1.తెలంగాణ భవన్‌లో కొత్త రూల్స్.. షాకైన మంత్రులు, ఎమ్మెల్యేలు!
Also Read: నిమ్మ తొక్కలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?