అదే అంబేద్కర్‌కు నిజమైన నివాళి: రేవంత్ రెడ్డి

by GSrikanth |   ( Updated:2023-01-27 10:57:48.0  )
అదే అంబేద్కర్‌కు నిజమైన నివాళి: రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: భారత 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా గురువారం ఉదయం పోస్టు పెట్టారు. దేశంలో, రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన కోసం తన పోరాటం సాగుతోందని, అదే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మరోసారి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.

Also Read....

Republic Day వేడుకల్లో గవర్నర్ తమిళి సై కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed